🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Amba Navaambu

PadyaluVijaya Vipanchi6.9k plays
Languages:
Telugu
PDF
అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీప్తికా చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్త వివిక్త నిజ ప్రభావ భా వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృపఁచూడు భారతీ!

Comments

Leave a comment

Related Songs

Ammalaganna Amma

Padyalu51.5k plays

Keshavashtakam

Padyalu14.1k plays

Okacho nelanu - Padyamu

Padyalu11.5k plays

Talli Tandrula - Padyamu

Padyalu9.8k plays

Eluka Gurrama Meeda

Padyalu7.6k plays