🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Talli Tandrula - Padyamu

PadyaluVijaya Vipanchi9.8k plays
Languages:
Telugu
PDF
తల్లితండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి? పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !

Comments

Leave a comment

Related Songs

Ammalaganna Amma

Padyalu51.5k plays

Keshavashtakam

Padyalu14.1k plays

Okacho nelanu - Padyamu

Padyalu11.5k plays

Eluka Gurrama Meeda

Padyalu7.6k plays

Amba Navaambu

Padyalu6.9k plays