Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Shakha Chinnadi
Shakha Chinnadi
Janapadalu
Vijaya Vipanchi
12.7k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
శాఖ చిన్నది - హిందువుల కథ పెద్దది వాళ్ళందరిని మేలుకొలిపి బలం పెంచుతున్నది !! 1.కోట్లమంది వున్నరు -సోయ లేకున్నరు కేశవుడు పుట్టి,శాఖ పెట్టి,హిందువన్నడు !! 2.గల్లి గల్లి చూడర - జెండను నిలవెట్టిరి ఆటపాటలాడి దేశభక్తిని చూపెట్టిరి !! 3.దక్ష ఆరమన్నది - దండ తిప్పుతున్నది దేశమాత సేవచేయ -దండు కదలుతున్నది !! 4.పాక్ చైన దుండగులు - కయ్యానికి కాలుదువ్వె సరిహద్దుల మన సేనకు పోరులొ తోడుండెరా!! 5.గాలి తుఫానొచ్చినా -వరద ముంచుకొచ్చినా కట్టుబట్ట లేనివాళ్ళ - కన్నీళ్ళు తుడిచెరా!! 6.ఒంటరితనమొద్దని - కుటుంబాలు ముద్దని ఇల్లిల్లూ తిరిగి మనం అంతా ఒకటన్నది !! 7.ఏ కులమైతేందిరా -భేదభావమేందిరా యుగం మారుతోంది -జర బుద్ది మార్చుకొమ్మురా !! 8.రామరాజ్య కాలం -భారత పురాణం నేటికింక పల్లె జనం నోట్లొ నానుతున్నది !! 9.సింధుతీరమందునా - ఋగ్వేదం వెలిసెనా వేల ఏళ్ళ జ్ఞానమింక విస్తరించు చుండెనా !! 10.ముక్కోటి దేవతలను మూలకుంచమన్నది భారతాంబ కంటె మించి దైవం లేదన్నది !!
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Koduka Nannu (Geet on Gow Matha)
Janapadalu
21.5k plays
Srikakulam Song
Janapadalu
11.6k plays
Lelera Tammuda
Janapadalu
11.3k plays