🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Ankamu cheri

PadyaluVijaya Vipanchi6k plays
Languages:
Telugu
PDF
అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ బా ల్యాంక విచేష్ట తొండమున అవ్వాలి చన్ కబళింపబోయి ఆ వంక కుచంబు గానకహి వల్లభ హారము గాంచి వె మృణా ళాంకుర శంకనంటెడు గజాస్యుని కొల్తు నభీష్ట సిద్ధికిన్ !

Comments

Leave a comment

Related Songs

Ammalaganna Amma

Padyalu51.5k plays

Keshavashtakam

Padyalu14.1k plays

Okacho nelanu - Padyamu

Padyalu11.5k plays

Talli Tandrula - Padyamu

Padyalu9.8k plays

Eluka Gurrama Meeda

Padyalu7.6k plays