🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Gnanakuni vivekuni.

Utsava GeetaluVijaya Vipanchi11.3k plays
Languages:
Telugu
PDF
జ్ఞానఖని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యత్నం చేయి చేయి కలిపి మన భవిత బాట తెలిపి నడుంకట్టి భుజం తట్టి నడవాలి అందరం !జ్ఞానఖని వివేకుని! నేటి విద్య సారం భౌతిక సుఖముల తీరం ప్రాశ్చత్యపు ఒరవడిలో నిజ సంస్కృతీ నిస్తేజం వ్యక్తీ లోని శక్తిని మేల్కొపుటయే విధ్యయని ఘోసించిన నరేంద్రుని మాట బాట కావాలి !జ్ఞానఖని వివేకుని! ఉన్మాదపు మార్గంలో యువత అడుగులిడకుండా ఉప్పొంగే యువశక్తి చెడు తలపుల పడకుండా దేశ హితమే లక్ష్యంగా యువ లోకం కదలాలి తమ గమ్యం చేరువరకు ఆగకుండా సాగాలి !జ్ఞానఖని వివేకుని! తమ సౌఖ్యం త్యజియించి పరుల కొరకు తపియించి దీన జనుల ఉద్దరణకు మనమంకితం అవ్వాలి కొండలలో అణగారిన గుండెలలో కొలువుంటూ నరుడే నారాయణుడని తలచి సేవ చేయాలి !జ్ఞానఖని వివేకుని!

Comments

Leave a comment

Related Songs

Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam

Utsava Geetalu29.1k plays

Asetu Seeta nagamu

Utsava Geetalu18.9k plays

Gunde Ninda Dyaeyamunnadi

Utsava Geetalu18.5k plays

Sangha Karya Nirmata

Utsava Geetalu17.7k plays

Veera Keshava Janmame

Utsava Geetalu16.8k plays