🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Sangha Karya Nirmata

Utsava GeetaluVijaya Vipanchi17.7k plays
Languages:
Telugu
PDF
సంఘ కార్య నిర్మాతా సంఘటనా శాస్త్రద్రష్టా నమో నమో నమో నమో నమో కేశవా || 2 || ఉగాది నాడుదయించిన యుగ పురుషుడ వీవు యుగారంభ మొనరింపగ జననమందినావు జగమంతటి కాదర్శం నీ జీవితమయ్యా (2) || నమో || పసి పిల్లలతోడ పరమ వైభవ స్థితి సాధనకై అసిధారా వ్రతమువోలె అహరహము శ్రమియించి సంఘటనా మంత్రమ్మును జాతికిచ్చినావు (2) || నమో || నీ శక్తిని చెమట చేసి నీ రక్తము నీరు చేసి నీలో అణువణువు కణకణమూ ఆహుతి చేసి తల్లి భారతీ వైభవ తపము చేసినావు (2) || నమో || నీ బాటను నడువంగా నిలిచినాము మేము నీ కలలను నిజము చేయ ప్రతినబూనినాము అజేయ హిందుత్వ శక్తి అంజలి గొనుమయ్యా - 2 || నమో ||

Comments

Leave a comment

Related Songs

Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam

Utsava Geetalu29.1k plays

Asetu Seeta nagamu

Utsava Geetalu18.9k plays

Gunde Ninda Dyaeyamunnadi

Utsava Geetalu18.5k plays

Veera Keshava Janmame

Utsava Geetalu16.8k plays

Rakshabhandana Sutramide

Utsava Geetalu16.6k plays