🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Taruna Kantula Jimme

Utsava GeetaluVijaya Vipanchi14k plays
Languages:
Telugu
PDF
తరుణకాంతులు జిమ్మె అరుణ కేతనము గురువు మనకిదె త్యాగ గుణ నికేతనం || తరుణకాంతులు || ఇది పునీత ధ్వజము ఇది పురాతనము ఇది నిత్య నూతనము ఇది సనాతనము ఇది కర్మసాక్షి మనకిది ఆత్మసాక్షి ఇది చరిత్రకు సాక్షి ఇది లోకసాక్షి || తరుణకాంతులు || నింగి నెలకు వచ్చి నిలుచునో యనగ పొంగారు బంగారు రంగులో గలసె వేనకు వేలుగా వీర శేఖరులు ప్రాణాలు బలి ఇడిన రక్త తర్పణము సాధుపుంగవుల కాషాయాంబరముల గాధాలహరి నేర్పగల సమర్పణము || తరుణకాంతులు ||

Comments

Leave a comment

Related Songs

Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam

Utsava Geetalu29.1k plays

Asetu Seeta nagamu

Utsava Geetalu18.9k plays

Gunde Ninda Dyaeyamunnadi

Utsava Geetalu18.5k plays

Sangha Karya Nirmata

Utsava Geetalu17.7k plays

Veera Keshava Janmame

Utsava Geetalu16.8k plays