🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Gunde Ninda Dyaeyamunnadi

Utsava GeetaluVijaya Vipanchi18.5k plays
Languages:
Telugu
PDF
గుండె నిండా ధ్యేయమున్నది, భగవఝండా ఎగురుచున్నది || గుండె || సాధుసంతులు సనాతనమున, కట్టినారీ కాషాయం వీర పురుషులు విజయ రధముల, ఎగురవైచిరి కాషాయం త్యాగభావన సందేశం, సమర్పణానికి సంకేతం పరాక్రమానికి పురుషార్ధానికి పౌరుషానికి పరమార్ధానికి || గుండె || నిదురలేపెడు నిత్యసంధ్య స్వర్ణ కాంతులే కాషాయం అతి పవిత్రం యజ్ఞ సూత్రం , హోమజ్వలనం కాషాయం అజ్ఞాన తిమిరం అంతమయి. జ్ఞాన ప్రభతో జాతి నిండుగ సౌశీల్యం సద్భావం నవ సమాజం నాందిగ కాంతులీనెను కాషాయం అంబరాన వందనీయం || గుండె || భరత గాధల స్పూర్తినిద్దాం, భగవబోధల నిజం చేద్దాం వ్యక్తిగత వ్యామోహ మొదలి,సమష్టి జీవన సారమెరిగి ఈ తనువుతో ఈ కనులతో భవ్య భారతి చూడనెంచిన కేశవుని కల నిజం చేద్దాం, తనువు మనసూ ధనము నిద్దాం గురుపూజ అపుడే సుందరం గురువు కపుడే ఆనందం || గుండె ||

Comments

Leave a comment

Related Songs

Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam

Utsava Geetalu29.1k plays

Asetu Seeta nagamu

Utsava Geetalu18.9k plays

Sangha Karya Nirmata

Utsava Geetalu17.7k plays

Veera Keshava Janmame

Utsava Geetalu16.8k plays

Rakshabhandana Sutramide

Utsava Geetalu16.6k plays