🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Kanipinchade nedu

PadyaluVijaya Vipanchi5.3k plays
Languages:
Telugu
PDF
కనిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ పతాక వినిపింపదే నేడు విద్యానగర రాజ సభలోని విజయ దుందుభుల మోత చెలగదే నేడు బొబ్బిలి కోట బురుజుపై తాండ్ర పాపయ్య తళత్తళల బాకు నిప్పచ్చరంబయ్యెనే నేడు వీర పల్నాటి యోధుల సింహనాద లక్ష్మి చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని భరత పౌరుషమిప్పుడధ్వాన్నమయ్యే మరల నొకమారు వెనుకకు మరలి చూచి దిద్దుకోవమ్మ బిడ్డల భరతమాతా

Comments

Leave a comment

Related Songs

Ammalaganna Amma

Padyalu51.5k plays

Keshavashtakam

Padyalu14.1k plays

Okacho nelanu - Padyamu

Padyalu11.5k plays

Talli Tandrula - Padyamu

Padyalu9.8k plays

Eluka Gurrama Meeda

Padyalu7.6k plays