🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Lavugala vani - Padyamu

PadyaluVijaya Vipanchi4k plays
Languages:
Telugu
PDF
లావు గల వానికంటెను భావింపగ నీతిపరుడు బలవంతుడౌ గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిలొ సుమతీ పట్టుపట్టరాదు పట్టివిడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టివిడుచుటకన్నా పడిచచ్చుటేమేలు విశ్వదాభిరామ వినురవేమ

Comments

Leave a comment

Related Songs

Ammalaganna Amma

Padyalu51.5k plays

Keshavashtakam

Padyalu14.1k plays

Okacho nelanu - Padyamu

Padyalu11.5k plays

Talli Tandrula - Padyamu

Padyalu9.8k plays

Eluka Gurrama Meeda

Padyalu7.6k plays