🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Madhavaa Nee prerane

Utsava GeetaluVijaya Vipanchi8.7k plays
Languages:
Telugu
PDF
మాధవా నీ ప్రేరణేకద సంఘ శక్తికి మూలము నీ మార్గమేకద హిందు జనతా సంఘటనకాధారము మౌనివై నీ యోగ బలమును సంఘ సేవలొ ధారవోసి జ్ఞానివై విజ్ఞాన దీపపు కాంతులను దశ దిశలు చూపి శక్తివై నవయువత మదిలో దేశ భక్తిని వెలికితీసి యుక్తిగా మన సంఘ రథమును విజయపథమున నడిపినట్టి ||మాధవా || నీ మాటలే మంత్రాలుగా నీ చూపులే వేదాలుగా హిందు జాతిని ఒకటి చేయగ ఏకతా యజ్ఞమ్ముచేసి సంఘశాఖను కల్పతరువు అఖండభారతమంతవేసి పూజ్య కేశవునాశయాలకు రూపమై మా ముందు నిలిచిన ||మాధవా||

Comments

Leave a comment

Related Songs

Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam

Utsava Geetalu29.1k plays

Asetu Seeta nagamu

Utsava Geetalu18.9k plays

Gunde Ninda Dyaeyamunnadi

Utsava Geetalu18.5k plays

Sangha Karya Nirmata

Utsava Geetalu17.7k plays

Veera Keshava Janmame

Utsava Geetalu16.8k plays