🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Madhavaa NI talapu DeSa SEvaku pilupu

Utsava GeetaluVijaya Vipanchi8.1k plays
Languages:
Telugu
PDF
మాధవా నీ తలపు దేశ సేవకు పిలుపు స్వార్ధ చింతన పైన త్యాగ భావన గెలుపు నీలోని మానవత తోటి ప్రజపై మమత ఆదర్శమగు నడత అదె మాకు చేయూత అదె మాకు చేయూత ఒక దీపమీ జగతి శతకోటి యగు రీతి వేల హృదయాలలో వెలుగు నింపిన జ్యోతి వెలుగు నింపిన జ్యోతి శృతిలేని వీణలా విడివడిన జాతినే జతగూర్చి జాతీయ గీతి పలికిన నేత జాతీయ గీతి పలికిన నేత

Comments

Leave a comment

Related Songs

Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam

Utsava Geetalu29.1k plays

Asetu Seeta nagamu

Utsava Geetalu18.9k plays

Gunde Ninda Dyaeyamunnadi

Utsava Geetalu18.5k plays

Sangha Karya Nirmata

Utsava Geetalu17.7k plays

Veera Keshava Janmame

Utsava Geetalu16.8k plays