🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Sarada

PadyaluVijaya Vipanchi5.6k plays
Languages:
Telugu
PDF
శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ !!

Comments

Leave a comment

Related Songs

Ammalaganna Amma

Padyalu51.5k plays

Keshavashtakam

Padyalu14.1k plays

Okacho nelanu - Padyamu

Padyalu11.5k plays

Talli Tandrula - Padyamu

Padyalu9.8k plays

Eluka Gurrama Meeda

Padyalu7.6k plays