Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Sri Raghurama
Sri Raghurama
Padyalu
Vijaya Vipanchi
6.1k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ! త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస వి-రామ! జగజ్జన కల్మషార్నవో త్తారకనామ! భద్రగిరి-దాశరధీ కరుణాపయోనిధీ భావం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా!
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Ammalaganna Amma
Padyalu
51.5k plays
Keshavashtakam
Padyalu
14.1k plays
Okacho nelanu - Padyamu
Padyalu
11.5k plays
Talli Tandrula - Padyamu
Padyalu
9.8k plays
Eluka Gurrama Meeda
Padyalu
7.6k plays
Amba Navaambu
Padyalu
6.9k plays