🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Talanundu Vishamu - Padyamu

PadyaluVijaya Vipanchi4.7k plays
Languages:
Telugu
PDF
తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ దలతోఁక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! ధీరులకు జేయు మేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట భూరి సుఖావహము నగును భువిలో సుమతీ !

Comments

Leave a comment

Related Songs

Ammalaganna Amma

Padyalu51.5k plays

Keshavashtakam

Padyalu14.1k plays

Okacho nelanu - Padyamu

Padyalu11.5k plays

Talli Tandrula - Padyamu

Padyalu9.8k plays

Eluka Gurrama Meeda

Padyalu7.6k plays