🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Vijayadasami ParvaMidigo

Utsava GeetaluVijaya Vipanchi7.3k plays
Languages:
Telugu
PDF
విజయదశమీ పర్వమిదిగో జయజయ ధ్వానాలు మ్రోగెను ||విజయదశమీ || వీరకేశవు భావ జలనిధి సంఘసుధ ఆవిర్భవించెను వైరి గుండె గుభిల్లుమనగా హైందవుల ఆశలు చిగిర్చెను ||విజయదశమీ|| సుగుణశీలురు పాండవులు బహు శౌర్యధనులై పోరుసల్పగ శౌరి తన చేయూత నిచ్చెను విజయశ్రీ వారిని వరించెను ||విజయదశమీ|| వ్యక్తి అనెడి శకటమున కిరు చక్రములు శక్తియును శీలము ఏది కొరవడినను అధోగతి సంఘ మీ సూత్రము గ్రహించెను ||విజయదశమీ|| శాఖ అది యొక సాధనాస్థలి చేతనా సంజీవకాహళి శాఖలో మేల్కొన్న తేజము వివిధ దిక్కుల విస్తరించెను ||విజయదశమీ||

Comments

Leave a comment

Related Songs

Bhuvan Mandale Navayuga mudayatu Sada Vivekananda mayam

Utsava Geetalu29.1k plays

Asetu Seeta nagamu

Utsava Geetalu18.9k plays

Gunde Ninda Dyaeyamunnadi

Utsava Geetalu18.5k plays

Sangha Karya Nirmata

Utsava Geetalu17.7k plays

Veera Keshava Janmame

Utsava Geetalu16.8k plays