🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Yevvari Ranagaada

PadyaluVijaya Vipanchi4.8k plays
Languages:
Telugu
PDF
ఎవ్వారి రణగాధలించుక వర్ణింప సత్కవుల కలాలు సార్థకతనొందు ఎవ్వారి రూపులొక్కింత రూపింప శిల్పుల కళాకృతి మహొజ్వలతగాంచు ఎవ్వారి జయగీతులించుక పాడ గాయకుల గొంతు ధన్యత గడించు ఎవ్వారి పదధూళి రవ్వంత సోకిన భూదేవి నిలువెల్ల పులకరించు

Comments

Leave a comment

Related Songs

Ammalaganna Amma

Padyalu51.5k plays

Keshavashtakam

Padyalu14.1k plays

Okacho nelanu - Padyamu

Padyalu11.5k plays

Talli Tandrula - Padyamu

Padyalu9.8k plays

Eluka Gurrama Meeda

Padyalu7.6k plays