🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Ekatmata Stotram

PatrioticVijaya Vipanchi58.3k plays
Languages:
Telugu
PDF
ఓం సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే| జ్యోతిర్మయ స్వరూపాయ విశ్వమాంగల్యమూర్తయే|| ప్రకృతి: పంచ భూతాని గ్రహాలోకా: స్వరా స్తధా| దిశ: కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళమ్‌|| రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీమ్‌| బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరమ్‌|| మహేంద్రో మలయ: సహ్యో దేవతాత్మా హిమాలయ:| ధ్యేయో రైవతకో వింధ్యో గిరిశ్చారావలిస్తధా|| గంగా సరస్వతీ సింధుర్‌ బ్రహ్మపుత్రశ్చ గండకీ| కావేరీ యమునా రేవా కృష్ణాగోదా మహానదీ|| అయోధ్యా మధురా మాయా కాశీకాంచీ అవంతికా| వైశాలీ ద్వారికా ధ్యేయా పురీ తక్షశిలా గయా|| ప్రయాగ: పాటలీ పుత్రం విజయానగరం మహత్‌| ఇంద్రప్రస్ధం సోమనాధ: తధామృతసర: ప్రియమ్‌|| చతుర్వేదా: పురాణాని సర్వోపనిషదస్తధా| రామాయణం భారతం చ గీతా షడ్దర్శనాని చ|| జైనాగమా స్త్రిపిటకా గురుగ్రంధ: సతాం గిర:| ఏష: జ్ఞాననిధి: శ్రేష్ఠ: హృది సర్వదా|| అరుంధత్యనసూయ చ సావిత్రీ జానకీ సతీ| ద్రౌపదీ కణ్ణగీ గార్గీ మీరా దుర్గావతీ తధా|| లక్ష్మీ రహల్యా చెన్నమ్మా రుద్రమాంబా సువిక్రమా| నివేదితా శారదా చ ప్రణమ్యా: మాతృదేవతా:|| శ్రీరామో భరత: కృష్ణో భీష్మో ధర్మ స్తధార్జున:| మార్కండేయా హరిశ్చంద్ర: ప్రహ్లాదో నారదో ధ్రువ:|| హనుమాన్‌ జనకో వ్యాసో వశిష్ఠశ్చ శుకో బలి:| దధీచి విశ్వకర్మాణౌ పృధు వాల్మీకి భార్గవా:|| భగీరధశ్చైకలవ్యో మనుర్ధన్వంతరిస్తధా| శిబిశ్చ రంతిదేవశ్చ పురాణోద్గీత కీర్తయ:|| బుద్ధోజినేంద్రా గోరక్ష: తిరువళ్ళువరస్తధా| నాయన్మారాలవారాశ్చ కంబశ్చ బసవేశ్వర:|| దేవలో రవిదాసశ్చ కబీరో గురునానక:| నరసిస్తులసీదాసో దశమేశో దృఢవ్రత:|| శ్రీమత్‌ శంకరదేవశ్చ బంధూ సాయణమాధవౌ| జ్ఞానేశ్వర స్తుకారామో రామదాస: పురందర:|| విరజా సహజానందో రామాసంద్స్తధా మహాన్‌| వితరస్తు సదైవైతే దైవీం సద్గుణ సంపదమ్‌|| భరతర్షి: కాళిదాస: శ్రీభోజో జకణస్తధా| సూరదాసస్త్యాగరాజో రసఖానశ్చ సత్కవి:|| రవివర్మా భారతఖండే భాగ్యచంద్ర: స భూపతి:| కలావన్తశ్చ విఖ్యాతా: స్మరణీయ నిరంతరమ్‌|| అగస్త్య: కంబుకౌండిన్యౌ రాజేంద్రశ్చోలవంశజ:| అశోక: పుష్యమిత్రశ్చ ఖారవేలా: సునీతిమాన్‌|| చాణక్య చంద్రగుప్తౌ చ విక్రమ: శాలివాహన:| సముద్ర గుప్త: శ్రీ హర్ష:శైలేంద్రో బప్పరావల:|| లాచిత్‌ భాస్కరవర్మాచ యశోధర్మా చ హూణజిత్‌| శ్రీకృష్ణదేవరాయశ్చ లలితాదిత్య ఉద్బల:|| ముసునూరి నాయకా తౌ ప్రతాప: శివభూపతి:| రణజిత్‌ సింహ ఇత్యేతే వీరా విఖ్యాత విక్రమా:|| వైజ్ఞానికాశ్చ కపిల: కణాద: శుశ్రత స్తధా| చరకో భాస్కరాచార్యో వరాహమిహర: సుధీ:|| నాగార్జునో భరద్వాజ: ఆర్యభట్టో వసుర్భుధ:| ధ్యేయో వేంకటరామశ్చ విజ్ఞా రామానుజాదయ:|| రామకృష్ణో దయానందో రవీంద్రో రామమోహన:| రామతీర్ధో రవిందశ్చ వివేకానంద ఉడ్యశా:|| దాదాభాయీ గోపబంధు: తిలకో గాంధిరాదృతా:| రమణో మాలవీయశ్చ శ్రీ సుబ్రహ్మణ్య భారతీ|| సుభాష: ప్రణవానంద: క్రాంతివీరో వినాయక:| ఠక్కరో భీమరావశ్చ పులేనారాయణో గురు:|| సంఘశక్తి: ప్రణేతారౌ కేశవో మాధవశ్తధా| స్మరణీయా సదైవైతే నవచైతన్యదాయకా:|| అనుక్తా యే భక్తా: ప్రభుచరణ సంసక్త హృదయా:| అవిజ్ఞాతా వీరా: అధిసమరముద్ధ్వస్తరిపవ:|| సమాజోద్ధర్తార: సుహితకరవిజ్ఞాన నిపుణా:| నమ స్తేభ్యో భూయాత్‌ సకల సుజనేభ్య: ప్రతిదినమ్‌|| ఇదమేకాత్మతాస్తోత్రం శ్రద్ధయా య: సదా పఠేత్‌| స రాష్ట్ర ధర్మ నిష్టావాన్‌ అఖండం భారతం స్మరేత్‌||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays