🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Rammu rammu bharata veera

PatrioticVijaya Vipanchi60.4k plays
Languages:
Telugu
PDF
రమ్ము రమ్ము భరతవీర రాష్ట్ర రక్షణమ్ము చేయ శత్రుమూక దునిమి నీవు క్షాత్ర తేజమొలికించుము అరివీరుల దునిమాడెడి ఆ పురుషోత్తముని జూచి అధిగమించు శత్రుసేన హతమును కళ్ళార చూడ ||రమ్ము రమ్ము|| ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు ||రమ్ము రమ్ము|| జాతి శౌర్యముట్టిపడగ జనుల వీపు తట్టి లేపి శత్రు గుండె చీల్చునట్టి ఛత్రపతిని వేగ చూడు ||రమ్ము రమ్ము|| విప్లవాగ్ని జ్వాలలనిట విను వీధుల కెగయ జేయ వీరుడైన సావర్కర్ వీర గీతికలను పాడు ||రమ్ము రమ్ము|| భగత్ సింగ్ ఆజాదుల వీరగతిని గాన్చినావ మొక్కవోని వారి శౌర్య మెక్కడిదొ చూడ రమ్ము ||రమ్ము రమ్ము|| డాక్టర్ హెడ్గేవార్జీ పరమ పూజ్య గురూజీ మరిఎందరొ త్యాగధనుల దారులు ఏర్పరుప చూడ ||రమ్ము రమ్ము||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Ekatmata Stotram

Patriotic58.3k plays