🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Ide Mana Bharatam

PatrioticVijaya Vipanchi65.5k plays
Languages:
Telugu
PDF
ఇదే మన భారతం – ఇలలో పూల రథం శక్తి యుతం – ముక్తి పథం అర విరసిన మందారం – ఇది జగతికి సింగారం ! ఇదే మన ! రంగేదైన రుపేదైన తీరేదైనా దారేడైనా ఏ వేషం అయిన భాషేదైనా నివసించే ఆ చోటేదైన మనిషికి వరసైనా కాకున్నా ! 2 ! ఇది మమతల బంగారం - ఇది జగతికి సింగారం ! ఇదే మన ! ఋషి ముని జనము దేవత గణము – వేద జ్ఞానమై వెలసిన వనము రామాయనము మహా భారతం భాగవతమ్ము చూపిన పథము సకల జనుల సుఖ జీవన యానం ! 2 ! ఇది విలువల మణిహారం – విశ్వానికి ఆధారం ! ఇదే మన ! అస్త్రం శస్త్రం శాస్త్రం చాత్రం – అర్చనకై అర్పించెడి పుష్పం ధర్మ నిష్ట కలిగించిన దీపం – త్యాగనిరతి తిరుగాడేడి ధూపం బ్రతుకే భారతికోక నైవేద్యం ! 2 ! ఇది వీరుల వ్యవసాయం – వినువీధుల కాషాయం ! ఇదే మన !

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays

Ekatmata Stotram

Patriotic58.3k plays