Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Amma Bharati
Amma Bharati
Patriotic
Vijaya Vipanchi
6.1k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
అమ్మ భారతి పిలిచెనదిగో ఆలసింపగా మేలుకొందాం నవ శతాబ్దపు నవ యుగాబ్దికి విజయకేతనము నేగురవేయగా కదలుదాము కదలుదాము కదలుదాము కదలుదాము నవ వసంతపు రాకతో ఈ సృష్టియే ఆనందమొందెను కోకిలలు నవ పల్లవులతో ప్రకృతినే పులకింప చేసెను సుప్త భారత జాతి హృదిలో చేతనమ్మే వెల్లి విరియగ కదలుదాము కదలుదాము కదలుదాము కదలుదాము || అమ్మ భారతి || ధనుర్ధరుడై రామచంద్రుడు రావణాదుల సంహరించెను ధర్మ రాజ్యము ప్రతిష్టింపగా కృష్ణుడే సారధిగ నిలిచెను దుష్ట శక్తుల తరిమివేయగ శాలివాహనుడుద్బువించెను కదలుదాము కదలుదాము కదలుదాము కదలుదాము || అమ్మ భారతి || బానిసత్వము హిందు జాతికి శాపమై ఇట పరిణమించగా ప్రాంత భాష వర్గ భేదము హిందువుల చీలికలు తేయగా సంఘటనతో కదలి రమ్మని కేశవుడే నిను పిలిచే లేరా కదలుదాము కదలుదాము కదలుదాము కదలుదాము || అమ్మ భారతి || శాంతి పేరున స్వాభిమానము సాహసమ్మున మరువ వద్దు కపట లౌకిక వాదులతో ధర్మ పథమును వీడ వద్దు తల్లీ క్షేమము కోరి తనయుల సంకల్ప బలమున కదలుదాము కదలుదాము కదలుదాము కదలుదాము || అమ్మ భారతి ||
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Sanghatanam Oka Yagyam
Patriotic
173.9k plays
Nirmala Sura Gangajala Sangama Kshetram
Patriotic
84.5k plays
Jayamu Jayamu bharata Mata
Patriotic
83k plays
Ide Mana Bharatam
Patriotic
65.5k plays
Rammu rammu bharata veera
Patriotic
60.4k plays
Ekatmata Stotram
Patriotic
58.3k plays