🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Antaralu Duramai

PatrioticVijaya Vipanchi8k plays
Languages:
Telugu
PDF
అంతరాలు దూరమై - అందరూ సమానమై హిందు హిందు బంధువని ఎలుగెత్తి చాటుదాం-కొత్త పాట పాడుదాం !! 1.సమైక్య దృశ్యాలు,సుందరమౌ స్వప్నాలు - కేశవుడు తిలకించినాడు సంకల్పం ధరియించి,ఆ కలలే పండించి - కదలాలి మనమంతా నేడు కులమతాల గోడలు - ధనిక పేద తేడలు కూల్చేసి పడి లేచి భారతాన్ని నిల్పుదాం !! అంతరాలు 2.కృష్ణా గోదావరి,గంగా యమునా నదులు - ఆగకుండ ప్రవహించె చూడు సోమరితనం దులిపి,చేయి చేయి కలిపి - శ్రమదానం చేయాలి నేడు చెమట చుక్క కారాలి - చెడు అంతా తొలగాలి బంగారం పండించి - పుణ్య ఫలం పొందుదాం !! అంతరాలు 3.దోపిడి,అత్యాచారం,హింసా ఉన్మాదాలు - నీవు నేను అంతం చేయాలి సోదర బంధుత్వాలు,ప్రేమాభిమానాలు - మనలోన వెల్లీ విరియాలి గాలికి కులముందా - నీటికి కులముందా ఒకే రక్తమందరిదీ - కలిసి మెలిసి నడుద్దాం !! అంతరాలు

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays