🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Anumaaninchaku Hanumayya

DevotionalVijaya Vipanchi7.2k plays
Languages:
Telugu
PDF
అనుమానించకు హనుమయ్యా కోరిన కోర్కెలు తిర్చుమయ్యా లంకా దహనము చెశావయ్యా సితారాముల కలిపావయ్యా ||అనుమానించకు|| సముద్రాలను నీవు దాటవయ్యా లంకిణిని నీవు వధించావయ్యా ||అనుమానించకు|| సంజీవిని నీవు తెచ్చావయ్యా లక్ష్మణ స్వామిని లేపావయ్యా ||అనుమానించకు|| పార్థునికి అండగా నీవున్నావు హనుమయ్యా మా అందరికి అండగా నీవున్నావు హనుమయ్యా ||అనుమానించకు|| భూతనాధములు ఎన్నున్నా నీ నామ స్మరణమె చాలునయ్యా భూతనాధములు ఎన్నున్నా నీ నామ స్మరణమె మధురమయ్యా ||అనుమానించకు|| నిత్య బ్రహ్మచారివి నీవయ్యా సత్య బ్రహ్మచారివి నీవయ్యా అంజని పుత్ర హనుమయ్యా వాయు పుత్ర హనుమయ్యా రామబంటువు నీవయ్యా శ్రీరామబంటువు హనుమయ్యా రామభక్తుడవు నీవయ్యా నీ భక్తులము మేమయ్యా రామదూతవు నీవయ్యా శ్రీరామదూత హనుమయ్యా ||అనుమానించకు||

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays