🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Muripaala Gopaala

DevotionalVijaya Vipanchi12.7k plays
Languages:
Telugu
PDF
మురిపాల గోపాల రారా కృష్ణా శ్రీ గురువాయురప్ప ఇటు రారా కృష్ణా మురిపించ శిఖిఫించ రారా కృష్ణా నీ ముద్దు మోము మాకు చూప రారా కృష్ణా కృష్ణా..కృష్ణా..కృష్ణా..కృష్ణా.. ||మురిపాల|| నవమోహన భువనావన రారా కృష్ణా నవనీతము ఆరగించ రారా కృష్ణా అటు దాగక ఇటు దాగక రారా కృష్ణా యశోదమ్మ నిను పిలిచే రారా కృష్ణా ఘలు ఘలను గజ్జలతో రారా కృష్ణా దోబూచులు చాలించి రారా కృష్ణా నీ నటనలు నీ ఘటనలు చాలుర కృష్ణా బుడి బుడి చిరు నడకలతో రారా కృష్ణా కృష్ణా..కృష్ణా..కృష్ణా..కృష్ణా.. ||మురిపాల|| గోపమ్మల గోపయ్యగా రారా కృష్ణా గోవర్ధన గిరిధారి రారా కృష్ణా కృష్ణా..కృష్ణా..కృష్ణా..కృష్ణా.. ||మురిపాల||

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Govindudu Ela Raade

Devotional12k plays