🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Jay Jay Hanuman

DevotionalVijaya Vipanchi11.2k plays
Languages:
Telugu
PDF
జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ మారుతిరాయ జై హనుమాన్ మహానుభావ జై హనుమాన్ ||జై జై|| వాయుకుమార జై హనుమాన్ వనరవీర జై హనుమాన్ ||జై జై|| అంజనిపుత్ర జై హనుమాన్ అతిబలవంత జై హనుమాన్ ||జై జై|| శ్రీరామదూత జై హనుమాన్ శ్రీరామభక్త జై హనుమాన్ ||జై జై||

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays