Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Namah Parvati Pataye
Namah Parvati Pataye
Devotional
Vijaya Vipanchi
27.9k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
నమః పార్వతి పతయే హర హర హర హర శంభో మహాదేవ హర హర మహాదేవ హర హర హర హర మహాదేవ శివ శివ శివ శివ సదాశివ మహాదేవ సదాశివ సదాశివ మహాదేవ || నమః || శ్రీశైలవాస శ్రీమల్లికార్జున భ్రమరంభా ప్రియ మనోహరా హర హర హర హర మహాదేవ శివ శివ శివ శివ సదాశివ మహాదేవ సదాశివ సదాశివ మహాదేవ || నమః || కైలాసవాస సాంబ సదాశివ గౌరీ మనోహర గంగాధర హర హర హర హర హాలాహలధర శివ శివ శివ శివ శూలయుధకర హాలాహలధర శూలయుధకర శూలయుధకర హాలాహలధర || నమః || నంది వాహన నాగాభరణ గంగాధర హర జటాధర ఢమ ఢమ ఢమ ఢమ ఢమరు భజే ఘణ ఘణ ఘణ ఘణ ఘంటో భజే ఢమరు భజే ఘంటో భజే ఘంటో భజే ఢమరు భజే || నమః || నర్తన సుందర నటరాజా నమామి శంకర శివరాజా హర హర హర హర మహాదేవ శివ శివ శివ శివ సదాశివ మహాదేవ సదాశివ సదాశివ మహాదేవ || నమః ||
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Garuda Gamana Tava
Devotional
33.8k plays
jaya janardhana krishna
Devotional
14.6k plays
Vinavamma Urmila
Devotional
14.1k plays
Muripaala Gopaala
Devotional
12.7k plays
Govindudu Ela Raade
Devotional
12k plays
Jay Jay Hanuman
Devotional
11.2k plays