🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Vinavamma Urmila

DevotionalVijaya Vipanchi14.1k plays
Languages:
Telugu
PDF
వినవమ్మ ఊర్మిళ నా ముద్దు చెల్లెలా రాముని తమ్ముడమ్మ నా మరిది రఘు లక్ష్మాణ దేవుడమ్మ నా మరిది || వినవమ్మ || రాతి గోవును తెచ్చి రచ్చలోన నిలబెట్టి పాలు పిండించేనమ్మ నా మరిది రఘు లక్ష్మాణ దేవుడమ్మ నా మరిది || వినవమ్మ || ఏడు ఏడేళ్ళ నాడు ఎండిన గజనిమ్మ పంట పండించేనమ్మ నా మరిది రఘు లక్ష్మాణ దేవుడమ్మ నా మరిది || వినవమ్మ || గుప్పెడు నువ్వులు భువిలోన వెదజల్లి రాసులు కట్టెనమ్మ నా మరిది రఘు లక్ష్మాణ దేవుడమ్మ నా మరిది || వినవమ్మ ||

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Muripaala Gopaala

Devotional12.7k plays

Govindudu Ela Raade

Devotional12k plays