🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

jaya janardhana krishna

DevotionalVijaya Vipanchi14.6k plays
Languages:
Telugu
PDF
జయ జనార్థనా కృష్ణా రాథికాపతే జన విమోచనా కృష్ణా జన్మ మోచన గరుడ వాహనా కృష్ణా గోపికాపతే నయన మోహనా కృష్ణా నీరజేక్షణ సుజన బాంధవా కృష్ణా సుందరాకృతే మదన కామనా కృష్ణా మాథవా హరే || జయ || మథుర ధీపతే కృష్ణా వాసవానుజ వరగుణాంతకా కృష్ణా వైష్ణావాకృతే సురచిరాననా కృష్ణా శౌర్య వారిధే మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా || జయ || విమల బాలకా కృష్ణా వల్లభీపతే కరుణ లోచనా కృష్ణా కామదాయకా కువల యేక్షణా కృష్ణా కామనాచ్యుతే చరణ వల్లభం కృష్ణా శరణు ముకుందా || జయ ||

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays

Govindudu Ela Raade

Devotional12k plays