🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Arunaruna Dwaja Kiranaalam

PatrioticVijaya Vipanchi20.2k plays
Languages:
Telugu
PDF
అరుణారుణ ధ్వజ కిరణాలం అభ్యుదయానికి సారధులం ఉషస్సు కోసం తపస్సు చేసే ఋషిముని జనముల వారసులం ఉషోదయంలో హృదయ సుగంధం పంచెడి పూవ్వుల పుప్పోడులం || అరుణారుణ || బానిస బ్రతుకుల పెను చీకటిలో పేరుకుపోయిన దౌర్బల్యం అంటరానితనమలసత్వం అంతం చేయుటే మన తత్వం || అరుణారుణ || పురమందిరముల పూరి గుడిసల కొండల అడవుల గుండెలలో ఒంటరితనమును తుడిచేస్తాం ఒకే బాట ఫై నడిచేస్తాం || అరుణారుణ || మనమాశించిన మన కృషి ఫలితం మన కనుల్లతో కనుగొందాం భూమిని తల్లిగా పూజలు చేస్తూ పుత్రులమోకటిగా కలిసుందాం || అరుణారుణ ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays