Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Bharata Janani
Bharata Janani
Patriotic
Vijaya Vipanchi
6.5k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
భరత జనని ఘన విభవము - భూ నభముల ప్రభవించగ (౨) శుభ మంగళ జయ ఘోషల గళము గళము కలుపుదాం - పదము పదము కదుపుదాం (౨) రుద్ర రౌద్ర భద్ర హస్త ఢమరుక నాదమ్ముగా శంభు శిఖా దిగ్భందిత గంగ ఝరీ భంగముగా దక్ష యజ్ఞ ధ్వంస భూత భద్రుని హుంకారముగా (౨) ఫణవ నాద ధ్వంకారం దశదిశలా మ్రోగగా ||గళము|| కురు రణ నిష్కర్మణాన్త ఫల్గుణ కృత బాణముగా జలది లంఘనోత్సాహిత హనుమ సింహ నాదముగా ధర్మ రక్ష దీక్ష మాన్య పాంచజన్య రావముగా (౨) విజయ శంఖ స్వర నాదము వినువీధుల నినదించగ ||గళము|| రిపు గళ శోణిత శోభిత శివ ఖడ్గ ప్రహేళిగా రుద్ర రాణి రణ విరచిత కరవాలపు హేలగా వన జన సమరపు ప్రేరక రామరాజ ధనువుగా (౨) ఆనక తంకార ధ్వనులు లోకమంత వ్యాపించగ ||గళము||
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Sanghatanam Oka Yagyam
Patriotic
173.9k plays
Nirmala Sura Gangajala Sangama Kshetram
Patriotic
84.5k plays
Jayamu Jayamu bharata Mata
Patriotic
83k plays
Ide Mana Bharatam
Patriotic
65.5k plays
Rammu rammu bharata veera
Patriotic
60.4k plays
Ekatmata Stotram
Patriotic
58.3k plays