Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Bharatambika Punarvaibhava
Bharatambika Punarvaibhava
Patriotic
Vijaya Vipanchi
17.8k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
భారతాంబిక పునర్వైభవ ప్రాప్తికొరకే అంకితం కోట్లకొలదిగ హైందవేయులు సమర్పించే వందనం || కవుల కలముల జాలువారే కవిత్వామృత ధారలన్ని గాయకుల గొంతులను పలికే మధురమౌ నిస్వనములన్ని భావుకుల గుండెల్లో ఉరికే పరుగులిడు భావమ్ములన్ని || భారతాంబిక || హలం పట్టీ పొలం దున్నే కర్షకుల కరములను సత్తువ శక్తినంతా చమట చేసే శ్రామికుల నరములను బిగువు కత్తి పట్టీ కదను త్రొక్కే వీర సైనిక ధీర హృదయం || భారతాంబిక || నవత కోరే యువత గుండెల ఉరకలెత్తే నవోత్సాహం భావి భారత భాగ్య నేతలు బాలకుల చిరు నగవు సిరులు సకల శాస్త్ర విజ్ఞాన వేత్తల పాండితీ ప్రకర్షలన్నీ || భారతాంబిక || అన్ని కళలూ అన్ని విద్యలు వృత్తులూ ప్రవృత్తులన్నీ ప్రాంత భాషా కులమతమ్ముల భేదముల ఛేదించుకుంటూ దేశశ్రేయమే ధ్యేయమై నిజ దేశ రక్షణ దీక్ష గైకొని || భారతాంబిక ||
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Sanghatanam Oka Yagyam
Patriotic
173.9k plays
Nirmala Sura Gangajala Sangama Kshetram
Patriotic
84.5k plays
Jayamu Jayamu bharata Mata
Patriotic
83k plays
Ide Mana Bharatam
Patriotic
65.5k plays
Rammu rammu bharata veera
Patriotic
60.4k plays
Ekatmata Stotram
Patriotic
58.3k plays