🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Bharati Naa Kanna Talli

PatrioticVijaya Vipanchi12.7k plays
Languages:
Telugu
PDF
భారతి నా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి విశ్వ శాంతి విరియించిన చిరుపువ్వుల శిరసు మల్లి || భారతి || వార్ధిత్రయ భవ్య వసన వింధ్యాచల విశద రచన కాశ్మీరపు రోశ్మి వదన నిర్మల గుణ నిఖిల సదన || భారతి || సన్నుత హిమశిఖరము వలె ఉన్నత మస్తక శోభిని పావన గంగా నది వలె జీవన గీతాదాయిని || భారతి || భారతి బంగరు ముంగిట భగవంతుడె పారాడెను ఋషి సంతతి గొంతు విప్పి ఋక్కులు చక్కగ పాడెను || భారతి || క్షమతా కేతనమెత్తెను సమతా శంఖమునొత్తెను వితరణ గుణ గౌరవమున విశ్వమునే ముంచెత్తెను || భారతి ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays