🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Bharati Pilichindoy

PatrioticVijaya Vipanchi12.3k plays
Languages:
Telugu
PDF
భారతి పిలిచిందోయ్ మన భారతి పిలిచిందోయ్ || 2 || జనపదాలలో వనసీమలలో నగరమ్ములలో గిరి ప్రాంతాలలో సమాజ శ్రేయమే తమ ధ్యేయముగా తలంచి తపించి వీరుల రమ్మని || భారతి || వేల విపత్తుల పెను తుఫానులో జంకక గొంకక వెనుకడుగేయక స్వీయ ప్రేరణతో ధ్యేయపథమ్మున పయనించేడి ప్రియ సుతులను రమ్మని || భారతి || సమస్యలెన్నో చుట్టుముట్టిన సంఘటనే మా సమాధానమని సమరస గీతాలాపన చేస్తూ జాతిలో చేతన నింపగరమ్మని || భారతి || గగనము తాకెడి హిమనగముల పై భగవాధ్వజమును ఎగరేసి యుగ యుగాల మన ధర్మ జ్యోతితో జగమున కంతకు వెలుగుల నీయగ || భారతి ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays