🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Bharatiyuda

PatrioticVijaya Vipanchi9.3k plays
Languages:
Telugu
PDF
భారతీయుడా భగత్ సింగ్ తమ్ముడా అల్లూరి వారసుడా అద్వితీయుడా || 2 || అహరహము శ్రమియించు నీ దేశ ఖ్యాతి కొరకు కణం కణం రగిలించు రతనాల సీమ కొరకు నిద్రాణమైన శక్తి పురి విప్పుకొనే యుక్తి తలవంచని తనయుడవై తల్లిని కాపాడరా || భారతీయుడా || తల్లి శిరము కాశ్మీరము తల్లడిల్లుతోందిరా తనుమనధన మర్పించి తపించి ముందుకురకరా ఉక్కు పిడికిలి నీవై ఉగ్ర రూపం నీవై దుష్కర ముష్కర మూకల మర్ధన గావించరా || భారతీయుడా || మత రక్కసి విష కోరల మంటలు చెలరేగేరా కసాయి కుటిల నీచత్వపు పీచ మణచ కదలిరా విజయమ్ము నీదిరా అపజయము లేదురా శత్రు గుండెలను చీల్చు శతఘ్నివై పేలరా || భారతీయుడా ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays