🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Bhavya sanatana

PatrioticVijaya Vipanchi7.6k plays
Languages:
Telugu
PDF
భవ్య సనాతన భారత జీవనమేమని తెలిపినదీ విశ్వమార్యముగ చేయగ రండని వీరుల పిలచినదీ జాతిని భాగ్యవంత మొనరించి - నీతిగ నిత్యము బ్రతుకుట నేర్పి త్యాగ భావనతో సుఖానుభవమును తానాసించినది ||విశ్వమార్యముగ|| అర్ధ కామముల వరదల వేగము - ధర్మ మోక్షముల తటముల నడుమన జీవన రసమై భారతి పండెడి పుణ్యము కోరినదీ ||విశ్వమార్యముగ|| భారతభూమిని మాతగ తలచి - జీవన సుమముల పూజను చేసి మాతృ సేవయే జీవన వ్రతమై మనుడను కోరినదీ ||విశ్వమార్యముగ|| తోటి హిందువుల యందరిలోన - కోటి కంఠ రవరాగిణిలోన ఏకరసంబును సాధించుటకై తపమును చేసినదీ ||విశ్వమార్యముగ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays