🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Cheyi Cheyi Kalapudaam

PatrioticVijaya Vipanchi14.8k plays
Languages:
Telugu
PDF
::చేయ్ చేయ్ కలుపుదాం సేవ చేయ కదులుదాం ప్రజల కొరకు సంఘముగా ప్రతినిమిషం బ్రతుకుదాం చేయ్ చేయ్ కలుపుదాం చరణం1: అవయవాలు వేరైనా ఆత్మ మాత్రం ఒక్కటే ప్రాంతం పెరేధైన ప్రజలంతా ఒక్కటే భాషలేన్ని పలికిన భావ సంపదోక్కటే ప్రమాదాలు ఎదురైతే ప్రతిస్పందన ఒక్కటే ||చేయ్ || చరణం2:కంటినలుసు కాలి ముళ్ళు కలిగిoచే బాధలను గుండె రగుల మెదడు కాదుల కరముల తొలగించుదాం భారత భూమిని సీమను భాదలు పెల్లు బికినా మన కండలు కరిగించి యిడుములు తొలగించుదాం ||చేయ్ || చరణం 3: జన శక్తిని జాతి కొరకు జాగ్రుత మొనరించుదాం ఒకే తల్లి బిడ్డలమను ఊహనిచట పెంచుదాం వందేమాతరం అంటూ ముందు ముందు కేడుదాం ఒకకోకరి తోడూ నిలిచి ఉన్నతి సదించుదాం ||చేయ్ ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays