🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Haidavojwala Satabdaniki

PatrioticVijaya Vipanchi9.1k plays
Languages:
Telugu
PDF
హైందవోజ్జ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము ధర్మరక్షణ చేయు శక్తులదేను అంతిమ విజయము || హైందవో || భావదాస్యపు నిశలు తొలిగె స్వాభిమానం ఎదను పొంగె మానసమ్మున మాతృభక్తి జీవనదిలా పొంగి పొరలె వీర శివ రాణా ప్రతాపుల ధీర విక్రమ స్ఫూర్తితో పరమ వైభవ లక్ష్యసాధన యజ్ఞ పూర్తికి కదలుదాం || హైందవో || స్వావలంబన మరువ తగదు స్వార్ధపరులై మసలరాదు జనశ్రేయము కడ్డు తగిలెడు నినాదాలను నమ్మతగదు పరమ పావన స్వదేశీ మంత్రమ్ము నిత్యమూ స్మరణ చేస్తూ స్వాభిమాన స్వతంత్ర సర్వశ్రేష్ఠ జీవన సాధనముతో || హైందవో || విషపు నాగులు కాటువేయగ అదను కొరకై పొంచియున్నవి వంచకుల విద్రోహ చర్యలు కంటకములై నిలచియున్నవి తల్లి భారతి ఋణము తీర్చే తరుణ మిదియని మదిని తలచి రాష్ట్ర సేవా యజ్ఞవేదిని జీవితమ్మును సమిధ చేయగ || హైందవో ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays