🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Haindava Chetana Avani ni nimpaga

PatrioticVijaya Vipanchi11.3k plays
Languages:
Telugu
PDF
హైందవ చేతన అవనిని నింపగ జగతికి సౌఖ్యం కలలిక పండగ పల్లె పల్లె కెడదాం! గుండె గుండె తడదాం హిందు దర్శనం ప్రకటిద్దాం భువిపై స్వర్గం నిర్మిద్దాం! త్యాగం శీలం సేవా భావం , హైందవ కుటుంబ జీవన సారం బౌతిక సుఖమే పరమార్ధమనే విదేశ సంస్కృతి వదిలేద్దాం ! విలువల దీపం వెలిగిద్దాం విస్వగురుత్వం నిలబెడదాం ! || పల్లె పల్లె|| కలడందరిలో ఒకే దేవుడను హైందవ తత్త్వం సమతకు ప్రాణం మామతమొకటే ముక్తిమార్గమను వాదం హింసల కగును కారణం కులభేదాలను మతమార్పిడులను రూపు మాపుగా కదలుదాం ! || పల్లె పల్లె|| గాలీ నీరూ భూమ్యాకాశం ప్రాణి కోటీకైదైవ దత్తములు శోషణ చేయుట పాపంబనియెడు బోధామ్రతమును గ్రహియద్దాం ప్రకృతి హితముగ బ్రతికే మార్గం లోకమంతటికి చూపిద్దాం ! || పల్లె పల్లె|| పుడమితల్లి సంతానం మనమని, తరతమ భేదం తగదు మనకని సమైక్యతే యుగమందున బలమని, ధరమ్మైక్యతకు మూలబలమ్మని కేశవ పధమున పయనిద్దాం ! పరమ వైభవం సాధిద్దాం ! || పల్లె పల్లె||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays