🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

He Janani He Bharatadharani

PatrioticVijaya Vipanchi21.8k plays
Languages:
Telugu
PDF
హే జననీ హే భారత ధరణి పువ్వుగా క్షమైనా మననీ మెడలో మాలగ వాడనీ కాదంటే నీ పదముల వాలనీ !! హే జననీ హే భారత ధరణి!! జీవనవేదం బోధన సారం విశ్వకుటుంబముకై శ్రీ కారం జ్ఞానప్రకాశం పంచి దేశం కోరెను లోకపు సుఖ సంతోషం కణకణమున ఉపకారమెనిండిన కర్మ యోగినీ హేజనీ కణకణమున ఉపకారమెనిండిన కర్మ యోగినీ హేజనీ !! మెడలో మాలగ వాడనీ కాదంటే నీ పదముల వాలనీ !! సకల పధమ్మల సత్యమార్గముల సమరస కేతన మెగిరినదుర్గం స్వయం ముగేంద్రం గర్జన సారం శక్తీ ముక్తీ ఉపాసన క్రేందం రోమ రోమమున రాముని శౌర్యం రగిలించినదే ఈ అవనీ రోమ రోమమున రాముని శౌర్యం రగిలించినదే ఈ అవనీ !! మెడలో మాలగ వాడనీ కాదంటే నీ పదముల వాలనీ!! ససమస్త ప్రాణుల సహజేవనముల సాగిన యానం ఒక సందేశం ప్రకతి పరమేశ్వరుల స్వరూపం పర్యావరణం ధర్మం మర్మం అణువణువున అద్త్యెతమే నిండిన అనంత రూపిణి హే జననీ అణువణువున అద్త్యెతమే నిండిన అనంత రూపిణి హే జననీ !! మెడలో మాలగ వాడనీ కాదంటే నీ పదముల వాలనీ !! సమగ్రభారత కై నిర్మాణం సమిధగ నడిచెను ఈ గణం విశ్వగురువుగా నీ కభిషేకం వీరవ్రతమ్మే సాధన తంత్రం తనుమనధనముల సమర్పణమ్ముగ స్వీకరించుమా హే జననీ తనుమనధనముల సమర్పణమ్ముగ స్వీకరించుమా హే జననీ !!మెడలో మాలగ వాడనీ కాదంటే నీ పదముల వాలనీ!! !! హే జననీ హే భారత ధరణి!!

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays