🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Hyndava

PatrioticVijaya Vipanchi8.9k plays
Languages:
Telugu
PDF
హైందవా వీర సింహమా !! 2 !! హిందూ వీర లేవరా - వీర శంఖముదరా శతృముక పీచమనచ శాస్త్రధారి కమ్మురా !! హైందవా !! రామ బానమ్మువై - చక్రి చక్రమ్మువై కాలుని దండమ్మువై రిపుల నిర్జింపరా !! హైందవా !! ప్రళయ కాళ రుద్రుడ - ధమ రుక మ్రోగించార నీదు కంటి మంటచే - అరుల బూది చేయరా !! హైందవా !! సంఘటనమే శక్తిర - రాష్ట్రమే దైవమ్మురా పూజ్య కేశవుండు - మనకు చూపెను మార్గమ్మురా !! హైందవా !!

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays