Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Jaya Jaya Jaya He Bharathi
Jaya Jaya Jaya He Bharathi
Patriotic
Vijaya Vipanchi
24.7k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
జయ జయ జయహే భారతీ - జగమంత కోరు నీ సంస్కృతి ౹౹ 2 ౹౹ జీవజాతులకు అంతేలేదు - వైరుధ్యానికి తావేలేదు ప్రకృతితో పెనవేసిన బంధం - పరస్పరమ్ము స్వయంపూరకం ఇదేమి తంత్రం అదే విచిత్రం - ప్రాణికోటి ఆరాధన మంత్రం ౹౹ 2 ౹౹ అనాదిగా ఇది మనకు ప్రబోధం - పునాదిగా ప్రభవించిన వేదం *౹౹ జయ జయ జయహే ౹౹* తల్లి వైభవం తలపున ఉంచి - సమర్పణమ్మును మనసున ఎంచి ఒరిగిన వీరులు తెగిన కంఠములు - ఆజన్మాంతపు జీవన సమిధలు పరచిన దారిలొ నడచిన సేనలు - పరిత్యజించెను సర్వసుఖమ్ములు ౹౹ 2 ౹౹ పుడమీ పుత్రుల బంధం చూసి - ప్రపంచమే ప్రణమిల్లెను మురిసి *౹౹ జయ జయ జయహే ౹౹* ప్రతీ మొక్క ఒక వృక్షమవ్వగ - చుక్క చుక్క ఒక నదిగ మారగ అరమరికల అంతరములు మరిచి - అంటరానితనమన్నది తుడిచి పల్లె పల్లెలో ప్రతీ ఇంటిలో - సంఘమంత్రమే ప్రతిధ్వనించగ ౹౹ 2 ౹౹ పరమవైభవం తీరం చేరగ - పయనించెద మీ మేను నావగ *౹౹ జయ జయ జయహే ౹౹*
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Sanghatanam Oka Yagyam
Patriotic
173.9k plays
Nirmala Sura Gangajala Sangama Kshetram
Patriotic
84.5k plays
Jayamu Jayamu bharata Mata
Patriotic
83k plays
Ide Mana Bharatam
Patriotic
65.5k plays
Rammu rammu bharata veera
Patriotic
60.4k plays
Ekatmata Stotram
Patriotic
58.3k plays