🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Jaya Jaya Jaya Priya Bharata

PatrioticVijaya Vipanchi12.2k plays
Languages:
Telugu
PDF
జయ జయ జయ ప్రియ భారత - జనయిత్రీ, దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర - నరనారీ హృదయ నేత్రి జయ జయ సస్యశ్యామల సు - శ్యామ చలన్చేలాంచల జయ వసంత కుసుమ లతా - చలిత లలిత చూర్ణకుంతల జయ మదీయ హృదయాశయ - లాక్షారుణ పద యుగళా || జయ || జయ దిశాంత గత శకుంత - దివ్యగాన పరితోషణ జయ గాయక, వైతాళిక - గళ విశాల పద విహరణ జయ మదీమ మధురగేయ - చుంబిత సుందర చరణా || జయ ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays