🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Jaya Jaya Swamin

DevotionalVijaya Vipanchi4.7k plays
Languages:
Telugu
PDF
నారాయణ తీర్ధ తారంగం జయ జయ స్వామిన్ జయ జయ జయ జయ స్వామిన్ జయ జయ జయ జయ జిత వైరి వర్గ ప్రచండ జయ జిత ముఖ జయ వక్రతుండ ౧ లంబోదర ధీర లావణ్య సార కంబు సుధానిధి కర్పూర గౌర సాంబ సద శివ సత్కృతి చతుర సామవేద రూప సకలధార--జయ జయ ౨ శక్రాది సురగణ సన్నుత శరణ శాత కుమ్భామని దివ్య భరణ దికృత ఘన విఘ్న తిమిరావరణ ధీర నారాయణ తీర్ధ సుకర్న--జయ జయ

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays