🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Jayaho Jaya Bharatam

PatrioticVijaya Vipanchi10.1k plays
Languages:
Telugu
PDF
జయహో జయ భారతం - జయహో జయ భారతం ! 2 ! విశ్వ మోహనం వసుదైక జీవనం – వీర పూజితం విమల శోభితం ! జయహో ! చెట్టు పుట్టా మట్టి చేను చెలగనే మ్రొక్కి – చీమలకు చక్కేరేసి పాముకు పాలను పోసి గోవు మహా లక్ష్మిగా పూజించి పరవశించి – జీవ కోటి సేవలోనే సుఖ జీవనమొందేము ! జయహో ! సాదు సంతు జీవితాలు సమాజమున దివిటిలు – అణువణువు అర్పించగా కదిలినవి హృదయాలు రామానుజ శంకరులు వివేకుని వారసులు – హిందు జాతికమరత్వం అందించే సింహాలు ! జయహో ! ఆధ్యాత్మిక భౌతిక వైజ్ఞ్యమికమే ఉన్నతి – సమన్వయం సాధిస్తే అదే కదా పురోగతి పరమ వైభవం కోసం పరితపించు సోదరా – మన శక్తులు తల్లి కొరకు ఊపిరి ఉన్నంత వరకు ! జయహో !

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays