పల్లవి :జయం జయం మహోదయం నీ విజయం సునిచ్చయం ||2||
నీ జాతిని ఐక్య పరుచు నీ కార్యమే పావనం
చరణం 1::వ్యక్తీ తోడ ముడివఢనిది ధ్యేయ వద జీవనం
ప్రతి మలుపు నా వొక దీపం ప్రభావించుట అతి సహజం
ప్రగతి పతం లో సంఘం పయనిoచుట నిజం నిజం ||జయం ||
చరణం2::ఉడమి తల్లి ఓడిలోపల ఆటలాడి ప్రతిదినం
కండ భలం గుండె భలం కర్తృత్వం నేతృత్వం
పండించిన వందలాది ఉగ్రవీర వ్రాతదారులు
దివిజులే కే దుర్లభమో ధీరులు నీ అగ్రసలురులు ||జయo ||
చరణం3::వేల ఏండ్ల భానిసత్వ విశవలయం లో చిక్కిన
జాతి నేడు విముక్తి కై జగరితం బాగుచున్నది
నీ శక్తి నీ శీలం నీ యుక్తుల విశ్వసించి
నీ అడుగుల నడుగిడిగా ఎదురు తన్ను చూస్తున్నది ||జయం||