🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Kanakanamuna Kanta Mide

PatrioticVijaya Vipanchi7.2k plays
Languages:
Telugu
PDF
పల్లవి ::కణ కణమున కంఠమిదే అణువణువున నాదమిదే మాతృభూమి మనల చూచి కోరుచున్న కోర్కె ఇదే , కోరుచున్న కోర్కె ఇదే చరణం1::బీదరికం బాధలతో బాధామయ గాధలతో ఆత్మన్యూన భావంతో అలమటించు జాతిలోన సామాజిక సమరసత స్వాభిమాన సంపూర్ణత సాధించగ రారమ్మని మాతృభూమి పిలుపు ఇదే ||కణ ||| చరణం2::విలాసాలు విడిచిపెట్టి కులాసాలు కట్టిపెట్టి వీరవ్రతం స్వికరించి ధ్యేయనిష్ఠ దీక్షబూని సంఘటనా సూత్రముతో ధర్మరక్ష లక్ష్యమును సాధించగ రారమ్మని మాతృభూమి పిలుపు ఇదే ||కణ ||| చరణం3::విశ్వశాంతి సందేశం వినిపించిన ఈ దేశం విదేశీయ వాదంతో విధర్మీయ వికృతితో విచ్చిన్నం కాక ముందే హిందుత్వం కాపాడగ విక్రమించ రారమ్మని మాతృభూమి పిలుపు ఇదే ||కన ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays