🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Maa Pranaalaku

PatrioticVijaya Vipanchi5.6k plays
Languages:
Telugu
PDF
మా ప్రాణాలకు నవ ప్రాణం మా జీవాలకు నవ జీవం మా రాష్ట్రానికి ఉజ్వల కేంద్రం అరుణారుణ భగవ పతాకం అరుణారుణ భగవ పతాకం (1) సుర సరితా కల్లోలంలో మహనీయ ప్రణవ ఘోషలో మా భారత కీర్తికి ఏక ప్రతీకం ||అరుణారుణ|| (2)రామ విభుని రథ కేతనమై రావణు చంపిన పౌరుష రూపం నరనారాయణ సమగ్ర తేజం ||అరుణారుణ|| (3) చంద్రగుప్త చాణుక్యాదుల శంకరవిద్యారణ్యమౌనుల తపః పూతమగు పవిత్ర చిహ్నం ||అరుణారుణ|| మా ప్రాణాలకు నవ ప్రాణం మా జీవాలకు నవ జీవం మా రాష్ట్రానికి ఉజ్వల కేంద్రం అరుణారుణ భగవ పతాకం అరుణారుణ భగవ పతాకం

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays