🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Mangalaa Haaratulu

DevotionalVijaya Vipanchi5.7k plays
Languages:
Telugu
PDF
మంగళాహారతులు మన రామచంద్రునకు మన రామచంద్రునకు మన సీతా దేవికి మంగళాహారతులు మన ఆంజనేయునికి మన ఆంజనేయునికి సంజీవరాయానికి మంగళాహారతులు గొపాల కృష్ణునకు గొపాల కృష్ణునకు గోవిందరాయునకు మంగళాహారతులు ఎడుకొండలవాసునకు ఎడుకొండలవాసునకు శ్రీ వెంకటేశునకు మంగళాహారతులు మన తల్లి భారతికి మన తల్లి భారతికి మన మతృభూమికి

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays