🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Meluko Meluko

PatrioticVijaya Vipanchi6k plays
Languages:
Telugu
PDF
మేలుకో మేలుకో మేలుకో హిందూ థాత్రి వీర పుత్ర మేలుకో చరణం : మాతృభూమి పితృభూమి పూణ్యభూమిరా థర్మ భూమి కర్మభూమి హిందుభూమిరా జ్ఞానకిరణ ప్రసరశక్తి భావయుక్తితో నిద్రలేపి శక్తి చూపి ముందుకేగగా చరణం :జగతిలోన అమరజ్యోతి హిందుజాతిరా విఘటితమై చీలికలై వెతలచెందెరా జాతి పునర్ నిర్మితికై కదలి రమ్మురా సంఘశాఖ స్పూర్తి నీకు అందజేయురా చరణం :నీదు పూర్వులెంతొ త్యాగనిరతి చేతనూ జాతికేంతొ సేవచేయ మార్గదర్శులై భరతవీర వారి పధమునుసరింపగా లెమ్ము లెమ్ము సోదరా పురోగమించరా

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays