Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Nachiketu Sankalpa
Nachiketu Sankalpa
Patriotic
Vijaya Vipanchi
6.4k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
ప|| నచికేతు సంకల్ప శక్తి స్మరియించుకో భారతిని నవనంధనమ్ముగా మలచుకో !! నచికేతు!! ౧. మనదేశ సంస్కృతీ సబ్యాతా ముల్యాల సువ్యవస్థిత పరచి సంపన్న మొనరించి నీ జాతి జనుల నొక క్రమ మార్గమున నడిపి జాతికే వెన్నెముకగా నీవు నిలవాలి !! నచికేతు!! ౨. అజ్ఞాన తిమిరమును హరియి౦ప జేయుటకు తరతరాలకు జీవశక్తి ప్రదాతవై చైతన్య మూర్తివై సంఘటన కర్తవై నీవె దీపమ్మువై నిత్యమ్ము వెలగాలి !! నచికేతు!! ౩.ఆసేతు శీతగిరి జన మానసములందు నా దేశమిది యనుచు నా జాతి ఇది యనుచు హైందవుడ నేననుచు ఎలుగెత్తి చాటగల స్వాభిమాన జ్వాల నీవు రగిలించాలి !! నచికేతు!! ౪. మానవుని జీవితపు మహితాశయమ్ముల స్వేచ్చా సమానత్వ భ్రాతృత్వ భావాల జాతి ఉన్నతి కొరకు వలయ సంస్కారాల ప్రతిబి౦బమై నిలచు బావుటా కావాలి !! నచికేతు!! ౫. వెనుదిరిగి చూడకు వేఱపన్నదే వద్దు అలుపు సొలుపు దరికి రానివ్వవద్దు నిరుపమానమ్మోయి నీ జీవశక్తి నీ వంటి యువకులే నేడు కావాలోయి !! నచికేతు!!
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Sanghatanam Oka Yagyam
Patriotic
173.9k plays
Nirmala Sura Gangajala Sangama Kshetram
Patriotic
84.5k plays
Jayamu Jayamu bharata Mata
Patriotic
83k plays
Ide Mana Bharatam
Patriotic
65.5k plays
Rammu rammu bharata veera
Patriotic
60.4k plays
Ekatmata Stotram
Patriotic
58.3k plays